శ్రీహరికోట : చంద్రయాన్ యాత్రకు కౌంట్‌డౌన్ ప్రారంభమయింది. ఇస్రో ఛైర్మన్ మాధవన్నాయర్ షార్‌లోనే మకాం వేసి చంద్రయాన్-1 ప్రయోగానికి సంబంధించిన అన్నీ అంశాలను పర్యవేక్షిస్తున్నారు. ఉదయం 5.22 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమయింది. సాంకేతిక కారణాల వల్ల కౌంట్‌డౌన్ మూడుగంటలు ఆలస్యంగా ప్రారంభమయినప్పటికీ ముందుగా పేర్కొనట్టు 22వ తేదీ ఉదయం 6.22 గంటలకు చంద్రయాన్ -1 ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు.
Archive for అక్టోబర్ 20th, 2008
చంద్రయాన్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభం
Posted in Uncategorized on అక్టోబర్ 20, 2008| Leave a Comment »